'దిశ అరెస్టు ప్రక్రియలో లోపాలు' - etv bharat interview with rebecca jhon about disha arrest
🎬 Watch Now: Feature Video
టూల్కిట్ వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త, 21 ఏళ్ల దిశా రవి అరెస్టు ప్రక్రియలో లోపాలున్నాయని అన్నారు సీనియర్ న్యాయవాది రెబాకా జాన్. ఈ అంశంపై 'ఈటీవీ భారత్'తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తీరు సరికాదని ఆరోపించారు. బెంగళూరులో ట్రాన్సిట్ రిమాండ్ విధానాన్ని పాటించకుండా.. దిశను అరెస్టు చేసి దిల్లీ మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపర్చారని ప్రశ్నించారు. దిశ అరెస్టు చట్టబద్ధమైనదే అయినా.. కచ్చితంగా సరైనది అయితే కాదని ఆమె పేర్కొన్నారు.
Last Updated : Feb 16, 2021, 10:20 AM IST