డ్రైవర్ లేకుండానే రోడ్డుపై చక్కర్లు కొట్టిన ఆటో! - మధ్యప్రదేశ్ ఆటో
🎬 Watch Now: Feature Video
డ్రైవర్ లేకుండానే ఓ ఆటో రోడ్డుపై చక్కర్లు కొట్టింది. మధ్యప్రదేశ్ శివపురీలోని మాధవ్ చౌక్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట ఆటో బోల్తా పడగా.. దానిని లేపేందుకు డ్రైవర్ సహా స్థానికులు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా స్టార్ట్ అయిన ఆటో ముందుకు దూసుకెళ్లింది. కాసేపు.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాస్త ముందుకెళ్లి ఆగగా.. ఊపిరిపీల్చుకున్నారు.
Last Updated : Sep 28, 2021, 7:41 PM IST