మంచు దుప్పటి కప్పుకున్న సిమ్లా - simla snow fall
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా హిమపాతంతో సరికొత్త సొబగులు అద్దుకుంది. కనుచూపు మేర ఎటుచూసినా ప్రకృతి అందాలు శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నాయి. చెట్లు, ఇళ్లు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. రహదారులపై మంచు పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.