వివేకుడి సైకత శిల్పం- నవభారతానికి ఉక్కు సంకల్పం - National Youthday
🎬 Watch Now: Feature Video

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. ఒడిశా పూరీ బీచ్ తీరంలో వివేకానందుని సైకత శిల్పాన్ని రూపొందించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని గీసి.. 'నవభారత నిర్మాణం కోసం యువతకు పిలుపు'నిచ్చారు.