ఆకట్టుకుంటోన్న అమ్మవారి సైకత శిల్పం - sand art durga mata

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2020, 11:43 AM IST

నవరాత్రి సందర్భంగా ఒడిషా పూరీ బీచ్​లో దుర్గామాత సైకత శిల్పాన్ని అద్భుతంగా రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. 'కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ నవరాత్రి పండుగను జరుపుకోమని' సందేశం ఇచ్చారు. ఈ శిల్పం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.