వైరల్​: ఘాట్​ రోడ్​లో రాంగ్​ రూట్​లో వెళ్తే ఇంతే... - सड़क हादसे का वीडियो वायरल

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 28, 2020, 10:12 AM IST

Updated : Feb 28, 2020, 6:15 AM IST

ఉత్తరాఖండ్​ మసూరిలోని ఘాట్​ రోడ్​లో ఓ కారు డ్రైవర్​ నిర్లక్ష్యం... ద్విచక్రవాహనదారుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కొండపై నుంచి కిందకు దిగుతూ... రాంగ్​ రూట్​లో కారును వేగంగా పోనిచ్చాడు డ్రైవర్. మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న బైకర్​ను ఢీకొట్టాడు. ఆ ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్​కు అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
Last Updated : Feb 28, 2020, 6:15 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.