కప్పల కోసం ప్రత్యేక శకటం ప్రదర్శించిన గోవా - గణతంత్ర దినోత్సవం 2020
🎬 Watch Now: Feature Video
దిల్లీ రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించే శకటాల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. తెలంగాణ బతుకమ్మ, ఆంధ్రప్రదేశ్‌లో తితిదే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శకట ప్రదర్శనలు ఇచ్చారు. "సేవ్ ద ఫ్రాగ్" నినాదంతో పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యాన్ని గోవా గుర్తుచేయగా.... కశ్మీరీ పండితుల కోసం "బ్యాక్ టు విలేజ్" ఇతివృత్తాన్ని ఎంచుకుంది జమ్ముకశ్మీర్.
Last Updated : Feb 25, 2020, 4:16 PM IST