ఏడాదికోసారి జరిగే అద్భుతం- మైమరచిపోవాల్సిందే.. - బ్రహ్మ కమలం విశిష్టత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 27, 2021, 2:34 PM IST

తమిళనాడు ఈరోడ్​లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పుంచాయిపులియంపట్టిలో ఉండే గోపాల్ ఇంట్లో బ్రహ్మ కమలం వికసించింది. 'హిమాలయ పువ్వుల రారాజు'గా గుర్తింపు పొందిన బ్రహ్మకమలం.. ఏడాది కోసారి రాత్రి పూట మాత్రమే పుష్పిస్తుంది. సూర్యదయంలోపే వాడిపోతుంది. ఈ పువ్వును చూడటానికి వచ్చి అబ్బురపడుతున్నారు స్థానికులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.