సముద్ర తీరాన 20 అడుగుల 'బ్లూ వేల్' - సముద్ర తీరంలో తిమింగలం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2021, 5:06 AM IST

సముద్ర తీరాన ఓ అరుదైన, భారీ నీలి తిమింగలం కనిపించగా స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒడిశా గంజాం జిల్లాలోని సోనాపుర్​ బీచ్​లో ఈ తిమింగలం కనిపించింది. కదలకుండా ఉన్న ఈ తిమింగలం గురించి స్థానిక మత్స్యకారులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. స్థానికుల సాయంతో తిమింగలాన్ని సముద్రంలోకి వదిలారు. ఇది 20 అడుగుల పొడవు ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.