హోలీ2.0: ఇంద్ర ధనస్సుల నగరంలా ఇండోర్ - RANGPANCHAMI
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ ఇండోర్లో రంగ్పంచమి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ వేడుకతో వీధులన్నీ ఇంద్రధనుస్సును తలపించాయి. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను జరుపుకున్నారు. హోలీకి ఐదు రోజుల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు.