రోడ్లను శుభ్రం చేసిన టికాయిత్ - rakesh tikaith cleans roads
🎬 Watch Now: Feature Video
రైతు ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ దిల్లీలోని గాజీపుర్ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం రోడ్లను శుభ్రం చేశారు. అక్కడున్న బారికేడ్లను కూడా శుభ్రం చేసిన టికాయిత్.. ప్రభుత్వం రోడ్లపై మేకులు బిగించినా రైతులు పూలను నాటుతారని వ్యాఖ్యానించారు. నిరసన తెలుపుతున్న ప్రాంతాన్ని కర్షకులు మురికిగా ఉంచరని పేర్కొన్నారు.