ఇలా నిరసన తెలిపే నాయకుణ్ని చూసుండరు!​ - ఛత్తీస్​గఢ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2019, 6:57 PM IST

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​ బల్దియాలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగటం లేదని భాజపా కార్పొరేటర్​ మనోజ్​ ప్రజాపతి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని మురికి కాల్వ నుంచి మలినాన్ని సేకరించి బల్దియా సభలో చల్లారు. బల్దియా మునిసిపాలిటీని కాంగ్రెస్​ పాలిస్తోంది. ఉద్దేశపూర్వకంగా భాజపా ఈ చర్య చేపట్టిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.