పెళ్లి వేడుకలో ఫరూక్, అమరీందర్ డాన్స్ - కెప్టన్ అమరీందర్ సింగ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2021, 10:55 PM IST

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ మనమరాలి వివాహ వేడుకకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా ఉల్లాసంగా స్టెప్పులు వేస్తుంటే.. ఆయనతో అమరీందర్​ సింగ్ కాలు కదిపారు. అమరీందర్ సింగ్​ పాటలు పాడుతున్న వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.