నవరాత్రి స్పెషల్: సూరత్‌లో 'మోదీ' నృత్యం..! - garba dance an pm
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4656238-1043-4656238-1570244416256.jpg)
గుజరాత్‌లోని సూరత్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ గార్బా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సూరత్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్‌లు ధరించి శుక్రవారం గార్బాలో పాల్గొన్నారు. వారి నృత్యం వీక్షకులను ఆకట్టుకుంది.
Last Updated : Oct 5, 2019, 9:11 AM IST