డ్రమ్స్​ వాయిస్తూ ఉల్లాసంగా గడిపిన మోదీ - modi tripura

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 4, 2022, 7:16 PM IST

Modi plays Drums: ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికివెళ్లినా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు తగిన వేషధారణలో కనిపిస్తుంటారు. తన చర్యలతో ఇట్టే ప్రజలతో మమేకమైపోతారు. మంగళవారం.. మణిపుర్​లో పర్యటించిన సందర్భంగా అక్కడి కళాకారులతో కాసేపు ముచ్చటించారు. ఉత్సాహంగా డ్రమ్స్​ వాయించారు. ఇతర సంగీత వాద్యాలనూ పరిశీలించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించిన మోదీ.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.