డోలీలో గర్భిణీ- 6 కిలోమీటర్లు మోస్తూ ఆస్పత్రికి.. - గర్భిణీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2021, 7:08 PM IST

Updated : Dec 16, 2021, 10:58 PM IST

సరైన రోడ్డు రవాణా మార్గం లేక ఓ గర్భిణీని డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన తమిళనాడు వేలూర్​లోని జటాయన్​కొల్లాయ్​లో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న అనిత అనే మహిళను డోలీలో ఎక్కించుకొని ఆరు కి.మీ. మోసుకెళ్లారు ఆమె బంధువులు, గ్రామస్థులు. అక్కడి నుంచి ఉస్సూర్​లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనిత.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. తమ ఊరి సమీపంలో ఆస్పత్రి కట్టాలని, రోడ్డు సౌకర్యాలు మెరుగుపర్చాలని గ్రామస్థులు డిమాండ్​ చేస్తున్నారు.
Last Updated : Dec 16, 2021, 10:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.