లైన్లో నిల్చోమన్న పోలీసుపై యువకుల దాడి - దాడి
🎬 Watch Now: Feature Video

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా రైల్వే స్టేషన్లో ఓ పోలీసుపై ఇద్దరు యువకులు దాడి చేశారు. టికెట్ కౌంటర్ వద్ద వరుసలో నిలబడమని చెప్పిన పోలీసుతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడం వల్ల విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.