పవర్​ ఫైట్​: కోల్​కతాలో భాజపా ఆందోళన హింసాత్మకం - vidyuth

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 11, 2019, 3:41 PM IST

Updated : Sep 30, 2019, 5:55 AM IST

బంగాల్ రాజధాని కోల్​కతాలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా భాజపా నేతలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కోల్​కతా విద్యుత్​ సరఫరా కార్పొరేషన్​ భవన్​ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. లాఠీఛార్జీ చేశారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.
Last Updated : Sep 30, 2019, 5:55 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.