జవాన్లతో కలిసి జాగిలాల యోగా విన్యాసాలు - dogs
🎬 Watch Now: Feature Video
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు భద్రతా దళ డాగ్‌స్క్వాడ్ బృందం జాగిలాలకు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. పోలీసులతో కలిసి జాగిలాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.