Gold Rate Today December 28th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,900 ఉండగా, శనివారం నాటికి రూ.300 తగ్గి రూ.78,600కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.90,600 ఉండగా, శనివారం నాటికి రూ.100 పెరిగి రూ.89,600కు చేరుకుంది.
- Gold Price In Hyderabad December 28th 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.89,600గా ఉంది.
- Gold Price In Vijayawada December 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.89,600గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.89,600గా ఉంది.
- Gold Price In Proddatur December 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.89,600గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కూడా తగ్గింది. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2,633 డాలర్లగా ఉండగా, శుక్రవారం నాటికి 11 డాలర్లు పెరిగి 2,622 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.42 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.