ETV Bharat / bharat

అశ్రునయనాల మధ్య మన్మోహన్‌కు తుది వీడ్కోలు - MANMOHAN SINGH PASSES AWAY

Manmohan Singh Passes Away
Manmohan Singh Passes Away (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 15 hours ago

Updated : 9 hours ago

Manmohan Singh Passes Away : సంస్కరణలతో దేశార్థికాన్ని నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి.

LIVE FEED

1:01 PM, 28 Dec 2024 (IST)

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాడె మోశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్‌కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరయ్యారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్‌, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

11:57 AM, 28 Dec 2024 (IST)

  • అంతిమసంస్కారాలు
  • దిల్లీ నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్‌ అంతిమ సంస్కారాలు
  • సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు

మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

  • మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించిన త్రివిధ దళాధిపతులు
  • మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించిన విదేశీ ప్రతినిధులు
  • మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు కేంద్రమంత్రులు
  • అంత్యక్రియల్లో పాల్గొన్న అమిత్‌షా, రాజ్‌నాథ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు
  • మన్మోహన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న ఖర్గే, సోనియా, ప్రియాంకగాంధీ
  • అంత్యక్రియల్లో పాల్గొన్న రాహుల్‌గాంధీ, సిద్ధరామయ్య, రేవంత్‌రెడ్డి

11:54 AM, 28 Dec 2024 (IST)

  • మన్మోహన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
  • మన్మోహన్‌సింకు నివాళులర్పించిన త్రివిధ దళాధిపతులు
  • మన్మోహన్‌సింకు నివాళులర్పించిన విదేశీ ప్రతినిధులు

11:36 AM, 28 Dec 2024 (IST)

  • నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో మన్మోహన్‌ అంత్యక్రియలు

11:35 AM, 28 Dec 2024 (IST)

దిల్లీ నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహం

10:21 AM, 28 Dec 2024 (IST)

  • ఏఐసీసీ కార్యాలయం నుంచి కొనసాగుతున్న మన్మోహన్‌ అంతిమయాత్ర
  • మన్మోహన్‌ అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు
  • దిల్లీ నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహం తరలింపు
  • కాసేపట్లో దిల్లీ నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు
  • దిల్లీ నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

10:09 AM, 28 Dec 2024 (IST)

మన్మోహన్ సింగ్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని సతీమణి గురుశరణ్ సింగ్, కుటుంబసభ్యులకు బైడెన్‌ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈమేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.

10:01 AM, 28 Dec 2024 (IST)

  • ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్‌సింగ్ అంతిమయాత్ర ప్రారంభం

  • కాసేపట్లో దిల్లీ నిబోథ్ ఘాట్‌ మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు

9:23 AM, 28 Dec 2024 (IST)

  • ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహం తరలింపు
  • ప్రజల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్‌ పార్థివదేహం
  • ఏఐసీసీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న పలువురు ప్రముఖులు
  • మన్మోహన్‌కు తుది వీడ్కోలు పలికేందుకు ఏఐసీసీకి వచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేతలు
  • మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీ
  • మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్న సీడబ్ల్యూసీ నేతలు, ఇతర నాయకులు
  • ఉదయం 11.45 గంటలకు మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు
  • దిల్లీ నిగంబోథ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

8:58 AM, 28 Dec 2024 (IST)

  • ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహం
  • ఉదయం 10 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే మన్మోహన్ పార్థివదేహం

  • ఏఐసీసీ కార్యాలయంలో నివాళులర్పించనున్న పార్టీ అగ్రనేతలు
  • మన్మోహన్‌కు తుది వీడ్కోలు పలికేందుకు ఏఐసీసీకి చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు
  • ఏఐసీసీకి చేరుకున్న ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీ
  • ఏఐసీసీకి చేరుకున్న సీడబ్ల్యూసీ నేతలు, ఇతర నాయకులు

8:16 AM, 28 Dec 2024 (IST)

  • కాసేపట్లో ఏఐసీసీకి పార్థివదేహం
  • కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్‌సింగ్‌ పార్థివదేహం
  • ఉదయం 8 నుంచి 10 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే మన్మోహన్ పార్థివదేహం

7:08 AM, 28 Dec 2024 (IST)

మన్మోహన్‌ పార్థివదేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారని, అనంతరం 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.

7:08 AM, 28 Dec 2024 (IST)

మన్మోహన్​ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో శనివారం కేంద్ర ప్రభుత్వం ఉదయం 11:45 గంటలకు స్థానిక నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనుంది.

Last Updated : 9 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.