అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ - సైనికులకు నివాళులు అర్పించిన మోదీ
🎬 Watch Now: Feature Video
దీపావళి పండుగ సందర్భంగా రాజస్థాన్ జైసల్మేర్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న జవాన్లకు స్వీట్లు పంపిణీ చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను స్మరిస్తూ.. నివాళులు అర్పించారు. అనంతరం యుద్ధ ట్యాంక్‌పై విహరించారు ప్రధాని.