'మన్​ కీ బాత్​' వినపడకుండా పాత్రలు మోగిస్తూ నిరసన - రైతుల ఆందోళన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 27, 2020, 3:43 PM IST

Updated : Dec 27, 2020, 7:30 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 'మన్​ కీ బాత్​' కార్యక్రమం ఆకాశవాణిలో ప్రసారమవుతున్నప్పుడు పాత్రల చప్పుడు చేస్తూ నిరసన తెలిపారు పంజాబ్​ వాసులు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఇలా చేశారు. 'తాము ప్రధాని మన్​ కీ బాత్​ విని అలసిపోయామని.. తమ మనసులో మాటను ప్రధాని ఎప్పుడు వింటారు?' అని రైతులు ప్రశ్నించారు.
Last Updated : Dec 27, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.