కరోనా ఆందోళనతో మాస్కులతో 'బురద హోలీ' - కరోనా ఆందోళనతో మాస్కులతో 'బురద హోలీ'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 11, 2020, 11:52 AM IST

దేశవ్యాప్తంగా కరోనా రాకుండా ప్రజలు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఆందోళనలతో గుజరాత్​ సూరత్​కు చెందిన యువత మంగళవారం మాస్కులు ధరించి వినూత్నంగా హోలీ వేడుకలను నిర్వహించారు. నగరంలోని వెసు ప్రాంతంలో మడ్ ఫెస్టివల్​ పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. బురదను పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. అయితే బురదలోనూ మాస్కులు తియ్యలేదు ఈ యువత. మట్టిపూత సహజసిద్ధమైన సౌందర్యలేపనంగా పనిచేస్తుందని నమ్ముతారు ఇక్కడి ప్రజలు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.