4 తరాలుగా ఆ కుటుంబంలో ప్రతిఒక్కరికి 24 వేళ్లు - family with six fingers

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 30, 2021, 4:18 PM IST

ఎవరికైనా చేతులకు, కాళ్లకు ఐదేసి వేళ్లు ఉంటాయి. అరుదుగా కొందరికి ఆరు వేళ్లు ఉంటాయి. కానీ ఈ కుటుంబంలో తరతరాలుగా అందరి కాళ్లు, చేతులకు ఆరు వేళ్లతో జన్మిస్తున్నారు. పొలిడాక్ట్​లీ అనే జన్యు సమస్యే ఇందుకు కారణం. హరియాణాలోని పానిపట్​ జిల్లా మోహ్రా గ్రామంలో నివసించే ఈ కుటుంబంలో నాలుగు తరాలుగా అందరికీ ఈ జన్యులోపం కొనసాగుతోంది. పిన్నవయస్కులకు ఆపరేషన్​ ద్వారా చేతులకు ఉన్న అదనపు వేళ్లని తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిలో కొందరు జీంద్​ జిల్లాలో నివసిస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.