హిమగిరి సొగసులు.. మనసు దోచే మంచు అందాలు - హిమాచల్​ ప్రదేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 13, 2019, 9:59 AM IST

హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో భారీగా కురుస్తోన్న మంచుతో పలు ప్రాంతాలు ధవళ (తెలుపు) వర్ణంలో మెరిసిపోతున్నాయి. కులు, మనాలీ జిల్లాలో సుమారు 45 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయి సుందర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. హిమాచల్​ ప్రదేశ్​ లోని జాతీయ రహదారి ఎన్​హెచ్​ 5లో మంచు కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్​లోని ఆల్మోరా జిల్లాలో భారీగా మంచు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.