thumbnail

By

Published : Sep 15, 2019, 6:07 AM IST

Updated : Sep 30, 2019, 3:54 PM IST

ETV Bharat / Videos

ప్రాణాలకు తెగించి చిన్నారుల్ని కాపాడిన సైన్యం

జమ్ముకశ్మీర్​ పూంచ్​లోని బాలాకోట్ సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంట పాక్​ మరోసారి వక్రబుద్ధి చూపించింది. గ్రామీణులు, చిన్నారులున్నారనే విచక్షణ లేకుండా శనివారం బాలాకోట్, మాన్​కోట్​, మెందర్​ సెక్టార్​లోని పలు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. అదే సమయంలో పాఠశాలలో ఉన్న 50 మంది చిన్నపిల్లలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అధికారులు ప్రాణాలు తెగించి విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
Last Updated : Sep 30, 2019, 3:54 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.