'ఉగ్రవాదం కట్టడికి పాక్ చేసింది శూన్యం' - etv bharat news
🎬 Watch Now: Feature Video
ఉగ్రవాదం కట్టడి చేసే విషయంలో పాకిస్థాన్ మాటలు తప్ప చేసిందేమీ లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డా. సువ్రోకమల్ దత్తా పేర్కొన్నారు. ఆ దేశంపై ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. రెండేళ్లుగా పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో ఉందని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పులు లేవని అన్నారు. పాక్ విషయంపై చర్చించేందుకు ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న వేళ 'ఈటీవీ భారత్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు దత్తా.