లైవ్​ వీడియో: సెల్ఫీ సరదాకు నిండు ప్రాణం బలి! - Nirupama Prajapati dead taking Selfie

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 11, 2021, 8:13 PM IST

Updated : Jan 11, 2021, 8:19 PM IST

ఒడిశాలో విషాదకర ఘటన జరిగింది. సుందర్​గఢ్​లోని రాజ్​గంగపుర్​కు చెందిన కొందరు మిత్రులు నదీ ఒడ్డుకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటుండగా.. తన మిత్రుడి కారణంగా కాలుజారి ఓ యువతి నీటిలో పడిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహం.. 22గంటల తర్వాత బయటపడింది. సెల్ఫీ సరదాకు నిండు ప్రాణం బలైన ఈ వీడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.
Last Updated : Jan 11, 2021, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.