కళాకారుడి అద్భుతం- గాజు సీసాలో 'దీపావళి' సూక్ష్మ కళాఖండం - దీపావళి లాంప్​ స్టాండ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 3, 2021, 10:45 AM IST

ఒడిశాకు చెందిన ఎల్​.ఈశ్వర్​ రావు అనే కళాకారుడు అద్భుత సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించాడు. దీపావళి నేపథ్యంలో 750 ఎంఎల్​ గాజు బాటిల్​లో.. ఐదు అంగుళాల ఎత్తు, మూడున్నర అంగుళాల వెడల్పుతో దీన్ని తయారు చేశాడు. బాటిల్​ లోపల ఉన్న ప్రమిదతో దీపాన్ని వెలిగించాడు. ఇంట్లోనే దీపావళి జరుపుకోవాలనే సందేశం ఇచ్చేలా దీనిని రూపొందించినట్లు తెలిపాడు ఈశ్వర్​రావు. దీనిని పూర్తి చేయడానికి తనకు ఐదు రోజులు పట్టిందని చెప్పాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.