బీఎస్​ఎఫ్​ జవాన్ల దీపావళి వేడుకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 14, 2020, 6:08 AM IST

దేశమంతటా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్​లోని ఆర్​ఎస్​ పురాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) జవాన్లు బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత్​ మాతా కీ జై నినాదాలు చేసి దేశభక్తిని చాటారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.