వయనాడ్: రాహుల్ గాంధీకి అభిమాని ముద్దు - నాయకుడు
🎬 Watch Now: Feature Video
వయనాడ్‌లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. అత్యుత్సాహంతో ఓ అభిమాని హఠాత్తుగా దగ్గరికి లాక్కొని బుగ్గపై ముద్దు పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Last Updated : Sep 28, 2019, 2:52 PM IST