Viral Video: మృత్యువుకు సెకన్ల దూరంలో.. ఇలా జరిగింది! - హైవేపై కొండచరియలు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్హవాల్ జిల్లా రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనదారులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాహనంపై ఓ ఇద్దరు వ్యక్తులు వస్తుండగా అక్కడే ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలైంది(Viral Video). స్థానికంగా నిర్వహిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల కారణంగానే ఈ బండరాళ్లు విరిగిపడ్డట్టు సమాచారం.
Last Updated : Sep 7, 2021, 6:24 AM IST