2వేల మంది రాజ్‌పుత్ వనితల 'తల్వార్ రాస్' - గుజరాత్
🎬 Watch Now: Feature Video
గుజరాత్ జామ్‌నగర్‌లో 2 వేల మంది రాజ్‌పుత్ మహిళలు కత్తి చేతపట్టి నృత్యం చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించారు. 'తల్వార్ రాస్' పేరిట సాగే ఈ నృత్యంలో ఖడ్గ విన్యాసాలూ భాగమే. ధ్రోల్ జామ్‌నగర్‌లోని భూచర్ మోరి మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.
Last Updated : Sep 27, 2019, 11:32 PM IST