Viral Vedio: సర్పంచ్​ను దారుణంగా కొట్టి.. ఆ తర్వాత.. - నీముచ్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 24, 2021, 9:16 PM IST

మధ్యప్రదేశ్​ నిముచ్​ జిల్లా రామ్​పుర గ్రామ సర్పంచ్ భద్రిలాల్ దాయమపై కొందరు దుండగులు దాడి చేశారు. అనంతరం ఆయన్ని కిడ్నాప్ చేశారు. పని కోసం బయటికి వెళ్లిన ఆయనను మార్గం మధ్యలో కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కొట్టి కిడ్నాప్​ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సర్పంచ్​ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.