వరద బాధితుడ్ని 5కి.మీ దూరం భుజాలపై మోస్తూ... - floods

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2019, 2:21 PM IST

Updated : Sep 26, 2019, 6:12 PM IST

కర్ణాటకలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల కారణంగా చాలా ఇళ్లు నీటమునిగాయి. బాధితులను కాపాడేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లా బెల్తాన్​గడిలో పక్షవాతంతో బాధ పడుతున్న వ్యక్తిని కాపాడేందుకు 5 కిలోమీటర్ల వరకు భూజాలపై మోసుకెళ్లారు సహాయక​ సిబ్బంది.
Last Updated : Sep 26, 2019, 6:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.