thumbnail

By

Published : Sep 4, 2021, 2:26 PM IST

ETV Bharat / Videos

భవనం ఏడో అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోరివాలి బహుళ అంతస్తుల భవనంలోని ఏడో ఫ్లోర్​లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఓ అగ్నిమాపక సిబ్బంది గాయపడగా.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. భవనంలో ఎవరైనా ఉన్నారా? అన్న విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.