Viral: మొసలిని భుజాలపై ఎత్తుకుని.. సెల్ఫీలు దిగి.. - శివ్​పురీలో మొసలి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2021, 3:14 PM IST

వీధుల్లోకి వచ్చిన ఓ మొసలిని బంధించి తాళ్లతో కట్టేశారు మధ్యప్రదేశ్​ శివ్​పురీకి చెందిన స్థానికులు. మకరాన్ని భుజాలపై ఎత్తుకుని సెల్ఫీలు దిగుతూ హంగామా చేశారు. అనంతరం దాన్ని కింద పడేశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు మొసలిని పట్టుకుని మాధవ్​ జాతీయ పార్కులోని చంద్​పథా సరస్సులో వదిలేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.