మహాత్మునికి, అటల్​జీకి ప్రధాని మోదీ నివాళులు - మహాత్మా గాంధీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2019, 8:41 AM IST

Updated : May 30, 2019, 9:23 AM IST

ప్రధానమంత్రి మోదీ గురువారం ఉదయం రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీకి శద్ధాంజలి ఘటించారు. మహానుభావుల సేవలను స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవానులకు నివాళులర్పించారు. సాయంత్రం 7 గంటలకు రెండోసారి భారత దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు మోదీ.
Last Updated : May 30, 2019, 9:23 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.