కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు - MODI
🎬 Watch Now: Feature Video
సార్వత్రిక ఎన్నికల విజయానంతరం వారణాసికి తొలిసారి వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారణాసి వాసులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని రోడ్లు మోదీ నినాదాలతో హోరెత్తాయి. మోదీ కాన్వాయ్‌పై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు ప్రధాని. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ వెంట అమిత్ షా కూడా ఉన్నారు.