పట్టపగలే యువతిపై కత్తితో దాడి! - odisha breaking news
🎬 Watch Now: Feature Video
ఒడిశాలోని భువనేశ్వర్లో పట్టపగలే ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. నయాపల్లి వీఐపీ కాలనీలో సోమవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దొంగతనానికి ప్రయత్నించి విఫలమైనందు వల్లే.. దాడి చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.