Viral: చటుక్కున పరుగెత్తి ప్రాణాలు రక్షించుకొని! - మహారాష్ట్ర వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2021, 9:36 PM IST

Updated : Jul 14, 2021, 10:16 PM IST

మహారాష్ట్ర కోల్హాపుర్​లో ఓ అనూహ్య ఘటన జరిగింది. వర్షం కురుస్తుందని ఓ బిల్డింగ్​ కింద నిలుచున్న వ్యక్తి మృత్యువును జయించాడు. బిల్డింగ్​ కూలిపోతుందని రోడ్డుపై వెళ్తున్నవారు చెప్పగానే చటుక్కున పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. మహద్వార్​ రోడ్​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Last Updated : Jul 14, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.