మాస్క్ ధరించమన్నందుకు బ్యాంకులో కస్టమర్ బీభత్సం - దిల్లీ మాస్క్ ఫైట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 29, 2021, 7:23 PM IST

Mask fight in bank: ఓ బ్యాంకులో కస్టమర్ బీభత్సం సృష్టించాడు. మాస్కు లేకుండా వచ్చిన అతణ్ని.. అక్కడి సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు గార్డుపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన సహాయకులతో కలిసి బ్యాంకు సిబ్బందిపైనా దాడి చేశాడు. ఆఫీసును ధ్వంసం చేశాడు. దిల్లీ ఛతర్​పుర్​లో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.