'ఎలిఫెంట్ పార్టీ' అదుర్స్.. బేబీ ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు - ఎలిఫెంట్ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్
🎬 Watch Now: Feature Video
masakkali Elephant Party: ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలోని దుద్వా టైగర్ రిజర్వ్‌లో 'ఎలిఫెంట్ పార్టీ'ని ఘనంగా నిర్వహించారు అటవీశాఖ అధికారులు. ఇందులో భాగంగా ఏడాది సంవత్సరం ఉన్న ఏనుగుకు 'మష్కలీ'గా నామకరణం చేశారు. ఈ చిట్టి ఏనుగు దుద్వా టైగర్ రిజర్వ్‌లో ఏడాదిక్రితం జన్మించింది. ఆన్లైన్లో 200 మంది పంపించిన పేర్లలో నుంచి 'మష్కలీ' పేరును ఎంపిక చేసి బేబీ ఏనుగుకు పెట్టారు అటవీ అధికారులు. పార్టీలో భాగంగా ఏనుగులు తినేందుకు భారీగా చెరకు, బెల్లం, అరటిపళ్లను ఏర్పాటు చేశారు అధికారులు.