కాల్పులకు దారితీసిన భూవివాదం.. ఇద్దరికి గాయాలు - తమిళనాడు వార్తలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడు పళనిలో భూవివాదం కాల్పులకు దారితీసింది. 12 సెంట్ల ఖాళీ స్థలంపై తలెత్తిన వివాదంపై చర్చిస్తుండగా.. నటరాజ్ అనే వ్యక్తి పళినిస్వామి, సుబ్రమణియన్లపై కాల్పులు జరిపాడు. పళినిస్వామికి మోకాలు పైభాగంలో, సుబ్రమణియన్‌కు కడుపులో గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. నిందితుడు నటరాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.