బతికున్న బల్లిని కసకసా నమిలి మింగేసి.. - కర్ణాటకలో బల్లిని తిన్న వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2022, 1:22 PM IST

Man Eats live Lizard: చాలా మంది చికెన్​, మటన్ తెగ తినేస్తారు. కానీ బల్లిని, తేళ్లను ఎప్పుడైనా తిన్నారా..? వింటుంటూనే యాక్ అనిపిస్తోందా..! కానీ కర్ణాటక, చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ మండలం బైళదకీరే గ్రామానికి చెందిన ఉమేశ్​ మాత్రం బతికున్న బల్లుల్ని, తేళ్లను ఇష్టంగా తినేస్తున్నాడు. ప్రజల సమక్షంలో బల్లిని కసకసా నమిలి మింగేశాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.