వద్దన్నా వాగు దాటుతూ.. వరదలో కొట్టుకుపోయాడు.. - మధ్యప్రదేశ్ శివపురి జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారిన ఓ వాగును దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బైక్‌పై వాగును దాటుతుండగా ప్రవాహం ధాటికి వాహనం నుంచి కింద పడ్డాడు. బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోతున్న అతడిని స్థానికుడు రక్షించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా గోవర్ధన్పురి ప్రాంతంలో జరిగింది.