వరదలో చిక్కుకున్న మినీ వ్యాన్​.. తర్వాత ఏమైంది? - మహారాష్ట్ర వైరల్ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2021, 4:17 PM IST

కుండపోత వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి. నిర్మాణంలో ఉన్న పాల్​గఢ్​లోని కెల్వే రైల్వే వంతెన వరదల్లో మునిగిపోయింది. ఇది గమనించని ఓ మారుతీ వ్యాన్ డ్రైవర్​ వరదలోకి రాగా అది కొట్టుకుపోయింది. స్థానికుల సాయంతో కారును బొలెరోకి తాళ్లతో కట్టి సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి మరీ డ్రైవర్ తన వాహనాన్ని కాపాడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.