షాప్ తెరిచి ఉంచాడని.. చెంప చెళ్లు - మధ్యప్రదేశ్లో దుకాణ యజమాని చెంప చెల్లుమనిపించిన అధికారి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11882857-114-11882857-1621866083872.jpg)
మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో అదనపు కలెక్టర్ మంజుషా రాయ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించలేదని ఓ షాప్ ఓనర్ చెంప చెళ్లుమనిపించారు. కర్ఫ్యూ సమయం ముగిసినా దుకాణం తెరిచి ఉండడంతో ఓనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.