'కరోనాకు భయపడొద్దు.. మనమే భయపెట్టాలి' - కరోనా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
కరోనా కారణంగా ఎవరూ ఆందోళనకు గురికావద్దని మధ్యప్రదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) వివేక్ శర్మ ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. ఇండోర్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ధైర్యం చెబుతూ వైరస్‌పై ఓ పాట పాడి సందేశమిచ్చారు. కరోనాను చూసి భయపడొద్దని..మనమే మహమ్మారిని భయపెట్టాలని పిలుపునిచ్చారు.